Wish to Has to Had to Want to Wanted to Used to
Knowledge is Power by Chrish EduTech
వెళ్ళాలి Have to go
రావాలి Have to come
తినాలి Have to eat
ఆడాలి Have to play
విమర్శించాలి Have to criticize
నేర్చుకోవాలి Have to learn
రాయనవసరం లేదు don’t have to write
పాడనవసరం లేదు don’t have to sing
వండనవసరం లేదు don’t have to cook
గొడవ పడనవసరం లేదు don’t have to fight
ప్రచురించనవసరం లేదు don’t have to publish
పరుగెత్తనవసరం లేదు don’t have to run
తీసివేయాల్సి వచ్చింది Had to delete
చూడాల్సి వచ్చింది Had to see
దిగబెట్టాల్సి వచ్చింది Had to drop
ఆహ్వానించాల్సి వచ్చింది Had to invite
చూడనవసరం లేకపోయింది didn’t have to see
పరిష్కరించాల్సి వచ్చింది Had to solve
తీసుకురావాల్సి వచ్చింది Had to bring
నిర్మించనవసరం లేకపోయింది didn’t have to build
పంపనవసరం లేకపోయింది didn’t have to send
కట్టనవసరం లేకపోయింది didn’t have to remit
కొంటుంటాను Use to buy
కొట్టనవసరం లేకపోయింది didn’t have to beat
తీసుకోనవసరం లేకపోయింది didn’t have to take
చదువుతుంటాను Use to read
చదువుతుండేవాడు Used to read
బోదిస్తుంటాను Use to teach
వింటుంటాను Use to listen
రాస్తుంటాను Use to write
పాడుతుంటాను Use to sing
కొంటుండేవాడు Used to buy
చదువుతుండేవాడిని కాదు didn’t use to read
బోదిస్తుండేవాడు Used to teach
వింటుండేవాడు Used to listen
రాస్తుండేవాడు Used to write
పాడుతుండేవాడు Used to sing
మాట్లాడుతుండేవాడిని కాదు didn’t use to speak
పంపిస్తుండేవాడిని కాదు didn’t use to send
కడుతుండేవాడిని కాదు didn’t use to remit
రాస్తుండేవాడిని కాదు didn’t use to write
కొడుతుండేవాడిని కాదు didn’t use to beat
మార్చాలనుకుంటున్న want to shift
మాట్లాడాలనుకోవడం లేదు don’t want to speak
నేర్చుకోవాలనుకుంటున్న want to learn
మాట్లాడాలనుకుంటున్న want to speak
ఎగరాలనుకుంటున్న want to fly
ఆడాలనుకుంటున్న want to play
పంపాలనుకుంటున్న want to send
నేర్చుకోవాలనుకోవడం లేదు don’t want to learn
మార్చాలనుకోవడం లేదు don’t want to shift
ఆడాలనుకున్న wanted to play
ఆడాలనుకోవడం లేదు don’t want to play
ఎగరాలనుకోవడం లేదు don’t want to fly
పంపాలనుకోవడం లేదు don’t want to send
మార్చాలనుకున్న wanted to shift
నేర్చుకోవాలనుకున్న wanted to learn
మాట్లాడాలనుకోలేదు didn’t want to speak
మాట్లాడాలనుకున్న wanted to speak
ఎగరాలనుకున్న wanted to fly
పంపాలనుకున్న wanted to send
చదవాలనుకోలేదు didn’t want to read
పంపించాలనుకోలేదు didn’t want to send
కట్టాలనుకోలేదు didn’t want to remit
రాయాలనుకోలేదు didn’t want to write
కలవాలనుంది wish to meet
కొట్టాలనుకోలేదు didn’t want to beat
రాయాలనిలేదు don’t wish to write
నేర్చుకోవాలనుంది wish to learn
మాట్లాడాలనుంది wish to speak
ఎగరాలనుంది wish to fly
ఆడాలనుంది wish to play
పంపాలనుంది wish to send
పంపించాలనిలేదు don’t wish to send
చదవాలనిలేదు don’t wish to read
కట్టాలనిలేదు don’t wish to remit
కొట్టాలనిలేదు don’t wish to beat
మాట్లాడాలనిలేదు don’t wish to speak
https://youtu.be/1-G8gPQkIV4Wish to Has to Had to Want to Wanted to Used to
Comments
Post a Comment
Please don't post any spam links here. If you feel anything impressive don't forget to leave a comment here. Your comments are most welcome. You can also share your valuable information which is useful for all the young generations and all the readers.