ఆంగ్లంలో ఎక్కువగా ఉపయోగించే ప్రశ్న నమూనా వాక్యాలు:

Knowledge is Power by Chrish EduTech




  • 100 Most Important Questions
  • What?
  • ఏమిటి?

  • What is that?
  • అది ఏమిటి?

  • What are you doing?
  • నీవు ఏమి చేస్తున్నావు?

  • Do you love me?
  • నీవు నన్ను ప్రేమిస్తావా?

  • A lovely day, isn’t it?
  • సుందరమైన రోజు, కాదా?

  • Do I have to say anything?
  • నేను ఏమైనా చెప్పాలా?

  • Can you say something?
  • ఏదైనా చెప్పగలరా?

  • What can say to you?
  • మీకు నేను ఏమి చెప్పగలను?

  • Can I help you?
  • నేను మీకు సహాయం చేయగలనా?

  • How can I help you?
  • నేను మీకు ఏవిదంగా సహాయం చేయగలను?

  • How are things going?
  • పనులు ఎలా జరుగుతున్నాయి?

  • Anything else?
  • ఇంకా ఏమైనా?

  • Are you kidding?
  • మీరు తమాషా చేస్తున్నారా?


  • Are you sure?
  • మీరు చెప్పేది నిజమా?

  • Do you understand me?
  • నేను చెప్పేది నీకు అర్ధం అవుతుందా?

  • Have you done?
  • మీరు పూర్తి చేసారా?

  • Can I ask you something?
  • నేను నిన్ను ఏదైనా అడగవచ్చా?

  • Can you please repeat that?
  • మీరు దానిని పునరావృతం చేయగలరా?

  • Did you get it?
  • అర్థం అయిందా?

  • Do you need anything?
  • మీకు ఎమైనా కావలెనా?


  • What do you want from me?
  • మీరు నా నుంచి ఏమి కోరుతున్నారు?

  • How are you?
  • మీరు ఎలా ఉన్నారు?

  • How do you feel?
  • నీకు ఎలా అనిపిస్తూంది?

  • How much is it?
  • ఇది ఎంత?

  • How old are you?
  • మీ వయస్సు ఎంత?

  • How was your weekend?
  • నీ వారాంతం ఎలా వుంది?

  • Is all good?
  • అంతా బాగుందా?


  • Is everything OK?
  • అంతా బాగానే ఉందా?

  • What are you doing?
  • మీరు ఏమి చేస్తున్నారు?

  • What are you talking about?
  • మీరు దేని గురించి మాట్లాడుతున్నారు?

  • What are you up to?
  • మీరు ఏమి చేస్తున్నారు?

  • What are your hobbies?
  • మీ అభిరుచులు ఏమిటి?

  • What did you say?
  • మీరు ఏమి చెప్పారు?

  • What do you need?
  • మీకు ఏమి కావాలి?


  • What do you think?
  • మీరు ఏమనుకుంటున్నారు?

  • What do you want to do?
  • మీరు ఏమి చేయాలనుకుంటున్నారు?

  • What do you want?
  • నీకు ఏమి కావాలి?

  • Do you know the password?
  • మీకు పాస్వార్డ్ తెలుసా?

  • What is the password?
  • పాల్వార్డ్ ఏమిటి?

  • What’s the weather like?
  • వాతావరణం ఎలా ఉంటుంది?

  • What’s your e-mail address?
  • నీ ఈ మెయిల్ అడ్రెస్ ఏంటి?


  • What is your job?
  • మీ ఉద్యోగం ఏమిటి?

  • What’s your name?
  • మీ పేరు ఏమిటి?

  • What’s your phone number?
  • మీ ఫోన్ నంబర్ ఏమిటి?

  • What is going on?
  • ఏం జరుగుతుంది?

  • When will the train arrive?
  • రైలు ఎప్పుడు వస్తుంది?

  • How can I go to the railway station?
  • నేను రైల్వే స్టేషన్ కి ఎలా వెళ్ళగలను?

  • Where are you from?
  • నువ్వు ఎక్కడ నుంచి వచ్చావు?

  • 100 Most Important Questions
  • Where are you going?
  • మీరు ఎక్కడికి వెళుతున్నారు?

  • Where are you?
  • మీరు ఎక్కడ ఉన్నారు?

  • Where did you get it?
  • నీకు ఎక్కడ లభించింది ఇది?

  • Where do you live?
  • మీరు ఎక్కడ నివసిస్తున్నారు?

  • Are you coming with me?
  • మీరు నాతో వస్తున్నారా?

  • How long will you stay?
  • మీరు ఎంతకాలం ఉంటారు?

Comments

Recent Posts

Popular posts

Bohr's Atomic Model, Bohr's - Sommerfeld Atomic Model, Quantum Mechanical Model | Structure of Atom Class 10 | Part 3

Structure of Atom Class 10th | What is Electromagnetic Spectrum? | Physics class 10

Daily Use English Sentences | Teachers | Students | Children | Others

Structure of Atom | What is the spectrum? | N C E R T 10 Standard | ChrishEduTech

Chrish Edutech: A brief Idea about me.