How do we use Reciprocal Pronouns? | Each other & One another Example sentences

Reciprocal Pronouns:

What are the Reciprocal pronouns? Give a few example sentences? Reciprocal Pronouns అంటే ఏమిటి ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు కొన్ని ఉదాహరణలు చూద్దాం. Find the Meaning of the Reciprocal Pronoun and types of Reciprocal pronouns with many example sentences with Telugu translation. Learn English grammar without any confusion. Learning a global language English gives us confidence and more information from the world.

Reciprocal Pronouns:

 The reciprocal pronouns are used to talk about the mutual relationship.

Reciprocal Pronouns ని పరస్పర సంబందాల గురించి మాట్లాడునపుడు ఉపయోగిస్తాము.

Examples:     1. Each other

                      2. One another


Each other:  It is used to talk about two persons.

                దీనిని ఇద్దరు వ్యక్తుల గురించి మాట్లాడునపుడు ఉపయోగిస్తాము.

Examples:

1.     They both abused each other. (వారిద్దరూ ఒకరినొకరు తిట్టుకున్నారు.)

2.     They both love each other. (వారిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.)

3.     They both talked to each other. (వారిద్దరూ ఒకరితోనొకరు మాట్లాడుకున్నారు.)

4.     They stick to each other. (అవి ఒకదానికొకటి అంటుకుంటాయి.)


One another: It is used to talk about more than two persons or things.

        దీనిని ఇద్దరు కంటే ఎక్కువ వ్యక్తుల గురించి లేదా రెండు కంటే ఎక్కువ వస్తువుల గురించి             మాట్లాడునపుడు ఉపయోగిస్తాము.

Examples:

1.     They abused one another. (వారు ఒకరినొకరు తిట్టుకున్నారు.)

2.     They love one another. (వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.)

3.     They talked to one other. (వారు ఒకరితోనొకరు మాట్లాడుకున్నారు.)

4.     They stick to one other. ( అవి ఒకదానికొకటి అంటుకుంటాయి.)


 

More examples of reciprocal pronouns:

 

1.     మేరీ మరియు జోసెప్ తమ పెళ్లి రోజున ఒకరికొకరు బంగారు ఉంగరాలను ఇచ్చారు.

2.     Mary and Joseph have given golden rings to each other on their wedding day.

3.     వారు రింగ్ వేడుకను చివర్లో ఒకరినొకరు ముద్దు పెట్టుకొని జరుపుకుంటారు.

4.     They celebrate the ring ceremony by kissing each other at the end.

5.     ఉపాధ్యాయులు పరీక్ష గురించి ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు.

6.     Teachers were talking to one another about the exam.

7.     పాఠశాల మైదానంలో హనీష్ మరియు మనీష్ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు.

8.     Hanish and Manish were laughing at each other in the school ground.

9.     సీనియర్లు తమ వీడ్కోలు పార్టీలో ఒకరినొకరు అభినందించుకున్నారు.

10. Seniors have congratulated one another at their farewell party.

11. చాలా మంది పిల్లలు ఒకరికొకరు బంతిని తన్నుకుంటూ మైదానంలో ఆడుతున్నారు.

12. Many kids are playing in the ground by kicking the ball to one another.

13. బాలురు ఒకరితో ఒకరు గొడవ పడ్డారు.

14. The boys fought with one another.

15. మధన్ మరియు శర్మ ఒకరినొకరు కొట్టుకున్నారు.

16. Madhan and Sharma struck each other.

Comments

Recent Posts

Popular posts

Bohr's Atomic Model, Bohr's - Sommerfeld Atomic Model, Quantum Mechanical Model | Structure of Atom Class 10 | Part 3

Structure of Atom | What is the spectrum? | N C E R T 10 Standard | ChrishEduTech

Chrish Edutech: A brief Idea about me.

Quantum Numbers Class 10 | Structure of Atom | n, l, ml, ms quantum numbers fundamentals.