Active and Passive Voice – Present Perfect Tense

Welcome to Chrish EduTch. We are happy to see you here. Chrishedutech blog మీకు ఆహ్వానం అందిస్తూంది. మీకు కావలసిన మరియు వెతుకుతున్న విషయం మీకు అందించడానికి మేము సంతోషిస్తున్నాము. మరిన్ని వివరాలకు మా బ్లాగు పాలో అవ్వండి. Follow my blog for the latest information. You can see more information on this page along with video narration. Knowledge is Power by Chrish EduTech

Active and Passive Voice – Present Perfect Tense

When you change from Active voice to passive voice you should keep in mind certain grammar rules. Here, you will find a clear solution for changing the active voice to passive in the present perfect tense

Active నుండి passive లోకి మార్చడానికి కొన్ని సులభమైన సూత్రాలు పాటిస్తే ఎటువంటి సందేహం లేకుండా మార్చవచ్చు. ఇప్పుడు present perfect tense లో ఎలా active నుండి passive కి మార్చాలో ఇక్కడ గమనించగలరు. ముందుగా కొన్ని నియమాలను చూద్దాం.

Let’s see the structures:

Active voice sentences in the present perfect tense have the following structure:

Subject + has/have + V3 + object

Passive voice sentences in the present perfect tense have the following structure:

Object + has/have + been + V3 + by + subject

Assertive sentences into the Passive

నేను ఒక కథ రాశాను.

AV: I have written a story.

నా చేత ఒక కథ రాయబడింది./ నేను ఒక కథ రాశాను.

PV: A story has been written by me.

వారు ఒక ఇల్లు నిర్మించారు.

AV: They have built a house.

అతను నా కిటికీ పగలగొట్టాడు.

AV: He has broken my window.

నా కిటికీ అతని చేత పగలగొట్టబడింది.

PV: My window has been broken by him.

నేను డిజిటల్ కెమెరా కోసం ఆర్డర్ ఇచ్చాను.

AV: I have placed an order for a digital camera.

డిజిటల్ కెమెరా నా చేత ఆర్డర్ చేయబడింది.

PV: An order for a digital camera has been placed by me.

ఆమె తన పని చేసింది.

AV: She has done her work.

తన పని ఆమె చేత చేయబడింది.

PV: Her work has been done by her.

Negative sentences into the Passive

నాకు టెలిగ్రామ్ రాలేదు.

AV: I have not received a telegram.

నాకు టెలిగ్రామ్ రాలేదు.

PV: A telegram has not been received by me.

ఆమె కథ రాయలేదు.

AV: She has not written a story.

ఆమె చేత కథ రాయబడలేదు.

PV: A story has not been written by her.

ఆమె ఎవరినీ మోసం చేయలేదు.

AV: She has not cheated anybody.

ఆమె చేత ఎవరూ మోసం చేయబడలేదు.

PV: Nobody has been cheated by her.

Interrogative sentences into Passive

Passive forms of these sentences will begin with has or have. When the active sentence begins with a question word (e.g. when, where, which, why, etc.), the passive sentence will also begin with a question word. When the active sentence begins with who or whose the passive sentence will begin with by whom or by whose. When the active sentence begins with whom, the passive sentence will begin with who.

Examples:

మీరు రహస్యాన్ని దాచారా?

AV: Have you kept the secret?

రహస్యం మీ చేత దాయబడిందా?

PV: Has the secret been kept by you?

ఎవరు దీన్ని చేశారు?

AV: Who has done this?

ఇది ఎవరిచేత జరిగింది?

PV: By whom has this been done?

మీరు ఎందుకు అబద్ధం చెప్పారు?

AV: Why have you told a lie?

మీ చేత ఎందుకు అబద్ధం చెప్పబడింది?

PV: Why has a lie been told by you?

నా పుస్తకాన్ని ఎవరు చింపివేశారు?

AV: Who has torn my book?

నా పుస్తకం ఎవరిచేత చింపబడింది?

PV: By whom has my book been torn?

మీరు లేఖ రాశారా?

AV: Have you written the letter?

మీ చేత లేఖ రాయబడిందా?

PV: Has the letter been written by you?

పోలీసు దొంగను పట్టుకున్నారా?

AV: Has the policeman caught the thief?

దొంగ పోలీసులకు పట్టుబడ్డాడా?

PV: Has the thief been caught by the policeman?

పోస్టల్ విభాగం కొత్త స్టాంప్ విడుదల చేసిందా?

AV: Has the postal department released a new stamp?

పోస్టల్ విభాగం చేత కొత్త స్టాంప్ విడుదల చేయబడిందా?

PV: Has a new stamp been released by the postal department?

You can watch all the above sentence explanation in the following video.

Comments

Recent Posts

Popular posts

Bohr's Atomic Model, Bohr's - Sommerfeld Atomic Model, Quantum Mechanical Model | Structure of Atom Class 10 | Part 3

Structure of Atom | What is the spectrum? | N C E R T 10 Standard | ChrishEduTech

Structure of Atom Class 10th | What is Electromagnetic Spectrum? | Physics class 10

Quantum Numbers Class 10 | Structure of Atom | n, l, ml, ms quantum numbers fundamentals.

Chrish Edutech: A brief Idea about me.