How to combine sentences with if, how, what, when, where, in Spoken Engl...
Knowledge is Power by Chrish EduTech
రా/రండి
Come
నీవు రాగలవు.
You can come.
నీవు ఎప్పుడు రాగలవో అప్పుడు
రా.
Come when you can
మాట్లాడు.
Talk
నీవు మాట్లాడగలవు.
You can talk.
నీవు ఏమి మాట్లాడగలవో అది
మాట్లాడు.
Talk what you can
చెప్పండి.
Tell
మీరు చేయగలరు.
You can do.
మీరు ఏమి చేయగలరో చెప్పండి.
Tell me what you can
.
మీరు ఏమి
చేయగలరో అది చేయండి.
Do what you can.
మీరు
ఏమి చేయలేరో
అది చేయకండి.
Don’t do what you can’t.
అతను
ఏమి చేయగలడో అడగండి.
Ask what he can.
మాకు చెప్పండి.
Tell us
మేము చేయాలి.
We have to do.
మేము ఏమి చేయాలో మాకు చెప్పండి.
Tell us what we have to do.
అతనికి చెప్పండి.
Tell him
అతను రాయాలి.
He has to write.
అతను ఏమి రాయాలో అతనికి చెప్పండి.
Tell him what he has to write.
అతన్ని అడగండి.
Ask him.
అతను రావాలి.
He has to come.
అతను ఎలా రావాలో అతనిని అడగండి.
Ask him how he has to come.
చెప్పండి.
Tell.
ఆమె వెళ్ళాలి.
She has to go.
ఆమె ఎక్కడకు వెళ్ళాలో చెప్పండి.
Tell where she has to go.
ఆమె ఎప్పుడు రావాలో ఆమెకు
చెప్పండి.
Tell her when she has to come.
వారు ఎలా రావాలో వారికి
చెప్పండి.
Tell them how they have to come.
అతను ఎక్కడకు రావాలో అతనికి చెప్పండి.
Tell him where he has to come.
విను.
Listen.
నీవు నా మాట వినాలి.
You have to listen to
me.
నీవు నా మాట వినాల్సివస్తే
విను.
Listen if you have to listen to
me.
మాట్లాడు.
speak.
నీవు ఇంగ్లీషు
మాట్లాడాలి.
You have to speak
English.
నీవు ఇంగ్లీషు మాట్లాడాల్సివస్తే మాట్లాడు.
Speak if you have to speak
English.
నీవు చేయాల్సివస్తే చేయి.
Do if you have to do.
నీవు తినాల్సివస్తే తిను.
Eat if you have to eat.
నీవు ఆడాల్సివస్తే ఆడు.
Play if you have to play.
you can try if you can.
1.నీవు ఎప్పుడు ఇవ్వగలవో
అప్పుడు ఇవ్వు.
2.నీవు రాయాల్సివస్తే రాయి.
3.నీవు ఎలా వెళ్ళగలవో అలా
వెళ్ళు.
4.నీవు ఎక్కడికి వెళ్ళగలవో
అక్కడికి వెళ్ళు.
5.నీవు వెళ్ళాల్సివస్తే
వెళ్ళు.
6.నీవు ఎక్కడికి వెళ్ళాలో
అడుగు.
7.నీవు ఏమి చేయాలో తెలుసుకో.
8.నీవు చేయాల్సివస్తే చేయి.
9.నీవు ఎప్పుడు చెల్లించగలవో
అప్పుడు చెల్లించు.
10.నీవు ఇంగ్లీషు
మాట్లాడాల్సివస్తే మాట్లాడు.
Comments
Post a Comment
Please don't post any spam links here. If you feel anything impressive don't forget to leave a comment here. Your comments are most welcome. You can also share your valuable information which is useful for all the young generations and all the readers.