Common sentences using 'Have to' advanced use in Spoken English

Knowledge is Power by Chrish EduTech


నేను అక్కడికి వెళ్ళాలి.
I have to go there.

నేను అక్కడికి వెళ్ళాలా?
Do I have to go there?
నేను అక్కడికి వెళ్లవలసిన అవసరం లేదు.
I don’t have to go there.
నేను అక్కడికి వెళ్లవలసిన అవసరం లేదా?
Don’t I have to go there?
నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి?
Why do I have to go there?
నేను ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి?Common sentences using 'Have to' advanced use in Spoken English
When do I have to go there?

Comments

Recent Posts