100 Sentences of command ఆజ్ఞలు

Knowledge is Power by Chrish EduTech



100 Sentences of command
ఆజ్ఞలు
1.       విను.
Listen.

2.       వినవద్దు.
Don’t listen.

3.       మాట్లాడు.
Speak.

4.       మాట్లాడవద్దు.
Don’t speak.

5.       తీసుకునిరా
Bring.

6.       తీసుకురావద్దు.


Don’t bring.

7.       చెప్పు.
Say.

8.        చెప్పవద్దు.
Don’t say.

9.       వ్రాయి
Write.

10.   వ్రాయవద్దు.
Don’t write.

11.   నేర్చుకో.
Learn.

12.   నేర్చుకోవద్దు.
Don’t learn.

13.   రండి, లేదా రా
Come

14.   రావద్దు.
Don’t come.

15.   వంట చేయు
Cook

16.   వంట చేయవద్దు.
Don’t cook.

17.   ఇక్కడకు రండి.
Come here.

18.   ఇక్కడకు రావద్దు.
Don’t come here.

19.   చేతులు కడుక్కోండి.
Wash your hands.

20.   చేతులు కడుక్కోవద్దు.
Don’t wash your hands.



21.   నాతో రండి.
Come with me.

22.   నాతో రావద్దు.
Don’t come with me.

23.   మీ పని పూర్తి చేయండి.
Complete your work.

24.   మీ పని పూర్తి చేయవద్దు.
Don’t complete your work.

25.   నాదగ్గరకు రండి.
Come to me.

26.   నాదగ్గరకు రావద్దు.
Don’t come to me.

27.   గమ్యాన్ని ఎంచుకోండి.
Target the goal.

28.   గమ్యాన్ని ఎంచుకోవద్దు.
Don’t target the goal.

29.   దగ్గరకు రా.
Come near.

30.   దగ్గరకు రావద్దు
Don’t come near.

31.   వారితో సర్దుకోండి.
Adjust with them.

32.   వారితో సర్దుకోవద్దు.
Don’t adjust with them.

33.   దగ్గరకు వెళ్ళు
Go near.

34.   దగ్గరకు వెళ్లవద్దు.
Don’t go near.

35.   అతని దగ్గరకు వెళ్ళు.
Go to him.

36.   అతని దగ్గరకు వెళ్ళొద్దు.
Don’t go to him.

37.   వారి దగ్గరకు వెళ్ళు.
Go to them.
38.   వారి దగ్గరకు వెళ్ళవద్దు.
Don’t go to them.

39.   నీతో ఉంచు.
Keep with you.

40.   నీతో ఉంచొద్దు.
Don’t keep with you.

41.   బస్టాండు దగ్గర నిలబడు.
Stand at the bus stand.

42.   బస్టాండు దగ్గర నిలబడవద్దు.
Don’t stand at the bus stand.

43.   కూర్చోండి.
Be seated.

44.   కూర్చోవద్దు.
Don’t be seated.

45.   చూసుకో.
Watch out.

46.   చూడవద్దు.
Don’t watch out.

47.   నాదగ్గరకు తీసుకురా.
Bring to me.

48.   నాదగ్గరకు తీసుకురావద్దు.
Don’t bring to me.

49.   నీ ముఖం అలంకరించు.
Make up your face.

50.   నీ ముఖం అలంకరించొద్దు
Don’t make up your face.

51.   నాదగ్గర కూర్చోండి.
Be seated near me.

52.   నాదగ్గర కూర్చోవద్దు.
Don’t be seated near me.

53.   గదిని శుభ్రంచేయి.
Clean the room.

54.   గదిని శుభ్రంచేయవద్దు.
Don’t clean the room.

55.   ముందుకు చూడు.
Look ahead.

56.   ముందుకు చూడవద్దు.
Don’t look ahead.

57.   మాకోసం తీసుకురండి.
Bring for us.

58.   మాకోసం తీసుకురావద్దు.
Don’t bring for us.

59.   ఈ కలము తీసుకోండి.
Take this pen.

60.   ఈ కలము తీసుకోవద్దు.
Don’t take this pen.

61.   నాకు ఇవ్వు.
Give me.

62.   నాకు ఇవ్వొద్దు.
Don’t give me.

63.   పిల్లలకు తినిపించండి.
Feed to children.

64.   పిల్లలకు తినిపించవద్దు.
Don’t feed to children.

65.   అతన్ని అడుగు.
Ask him.

66.   అతన్ని అడుగొద్దు.
Don’t ask him.

67.   నీ సొంతంగా ప్రయత్నించు.
Try yourself.

68.   నీ సొంతంగా ప్రయత్నించొద్దు.
Don’t try yourself.

69.   అతన్ని అడిగి వెళ్ళు.
Ask him and go.

70.   అతన్ని అడిగి వెళ్ళొద్దు.
Don’t ask him and go.

71.   వెళ్ళు
Go.

72.   వెళ్ళొద్దు.
Don’t go.

73.   ముందుకు వెళ్ళు.
Go ahead.

74.   ముందుకు వెళ్ళొద్దు.
Don’t go ahead.

75.   వెనక్కి వెళ్ళు.
Go back.

76.   వెనక్కి వెళ్ళొద్దు.
Don’t go back.

77.   అతనితో వెళ్ళు.
Go with him.

78.   అతనితో వెళ్ళొద్దు.
Don’t go with him.

79.   అతని దగ్గరకు వెళ్ళు.
Go to him.

80.   అతని దగ్గరకు వెళ్ళొద్దు.
Don’t go to him.

81.   అతనికి మార్గనిర్దేశం చేయండి.
Guide him.

82.   అతనికి మార్గనిర్దేశం చేయవద్దు.
Don’t guide him.

83.   వెళ్లి అతనిని అడగండి.
Go and ask him.

84.   వెళ్లి అతనిని అడగవద్దు.
Don’t go and ask him.

85.   అతనిని అడగడానికి వెళ్ళండి.
Go to ask him.

86.   అతనిని అడగడానికి వెళ్లవద్దు.
Don’t go to ask him.

87.   కలిసి పనిచేయండి.
Work together.

88.   కలిసి పని చేయవద్దు.
Don’t work together.

89.   గదిలోకి వెళ్ళండి.
Go into the room.

90.   గదిలోకి వెళ్లవద్దు.
Don’t go into the room.

91.   ముందుకు సాగండి.
Move ahead.

92.   ముందుకు సాగవద్దు.
Don’t move ahead.

93.   పక్కకు జరగండి.
Move aside.

94.   పక్కకు జరగకండి.
Don’t move aside.

95.   ఇక్కడ ఉండండి.
Be here.

96.   ఇక్కడ ఉండకండి.
Don’t be here.

97.   ఆమెతో ఉండండి.
Be with her.

98.   ఆమెతో ఉండకండి.
Don’t be with her.

99.   పక్కన పెట్టండి.
Keep aside.

100.                        పక్కన పెట్టవద్దు.
Don’t keep aside.

101.                        ఈ పెన్నుతో రాయండి.
Write with this pen.

102.                        ఈ పెన్నుతో వ్రాయవద్దు.
Don’t write with this pen.

103.                        వచ్చి వెళ్ళు.
Come and go.

104.                        వచ్చి వెళ్లవద్దు.
Don’t come and go.

105.                        తీసుకోవడానికి రండి.
Come to take.

106.                        తీసుకోవడానికి రావద్దు.
Don’t come to take.

107.                        నన్ను అడుగు.
Ask me.

108.                        నన్ను అడగవద్దు.
Don’t ask me.

109.                        నా దగ్గరకు రా.
Come to me.

110.                        నా వద్దకు రాకండి.
Don’t come to me.

111.                        అతనిని అభ్యర్థించండి.
Request him.

112.                        అతన్ని అభ్యర్థించవద్దు.
Don’t request him.

Comments

Recent Posts

Popular posts

Bohr's Atomic Model, Bohr's - Sommerfeld Atomic Model, Quantum Mechanical Model | Structure of Atom Class 10 | Part 3

Structure of Atom | What is the spectrum? | N C E R T 10 Standard | ChrishEduTech

Structure of Atom Class 10th | What is Electromagnetic Spectrum? | Physics class 10

Quantum Numbers Class 10 | Structure of Atom | n, l, ml, ms quantum numbers fundamentals.

Chrish Edutech: A brief Idea about me.